Gautham Krishna (BiggBoss7) Biography, wiki, Age, Family, Height, Movies, Wife, Bigg Boss 7 Telugu, And More

Gautham Krishna (BiggBoss7) Biography, wiki, Age, Family, Height, Movies, Wife, Bigg Boss 7 Telugu, And More

°°డాక్టర్ గౌతం కృష్ణ°°

యాక్టర్స్ మామూలుగా డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెప్తారు
కానీ గౌతం కృష్ణ మాత్రం యాక్టర్ కావాలని డాక్టర్ అయ్యానని చాలా కొత్తదనం గా చెప్తుంటారు.
• 1996 లో జన్మించిన గౌతం కృష్ణ పక్కా హైదారాబాది .
• తనకి యాక్టర్ ,రైటర్ , డైరెక్టర్ కావాలని ఉండేదట కానీ అమ్మ నాన్నల ప్రభావంతో MBBS పూర్తి చేశాడు.
• కారణం వాళ్ళ అమ్మ – నాన్న లకు సినిమా రంగం అంటే భయం.

Gautham Krishna (BiggBoss7) Biography
Gautham Krishna (BiggBoss7) Biography

• సినిమా లో అవకాశాల కోసం చూస్తూనే మోడల్ కెరీర్ లో అడుగుపెట్టి ప్రకటన ల కి నటిస్తుoడేవాడు.
• సినిమా లకు అనుగుణంగా తన బాడీ ఫిట్నెస్ పై దృష్టి పెట్టాడు .
• 2022 లో కథానాయకుడు, డైరెక్టర్ గా “ఆకాశ వీధిలో” సినిమా లో నటించాడు.
• తర్వాత మరికొన్ని సినిమాల కు సీరియల్ ల కి ఒప్పందం కుదుర్చుకున్నాడు .
• Instagram లో ఆక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ నీ పెంచుకున్నాడు.

Gautham Krishna (BiggBoss7) Biography
Gautham Krishna (BiggBoss7) Biography

Bigg Boss Gautham Krishna Remuneration వారానికి 1.7 లక్షలు 

Vote for  Gautham Krishna Click here 

BIGG BOSS 7 TELUGU ONLINE VOTE
BIGG BOSS 7 TELUGU ONLINE VOTE

About Gautham Krishna (BiggBoss7) Biography, Gautham Krishna Wiki 

పేరు                                                   గౌతమ్ కృష్ణ 
వృత్తి నటుడు, వైద్యుడు  
పుట్టిన తేదీ 13 ఏప్రిల్ 1996
వయస్సు 27
పుట్టిన ప్రాంతం హైదరాబాద్, తెలంగాణ  
నివసించేది హైదరాబాద్ 
ఎత్తు 5’77″(సుమారుగా)
బరువు 60 కిలోలు (సుమారుగా)
మ్యారేజ్ స్టేటస్ అవివాహితుడు 
అలవాట్లు జిమ్ చేస్తాడు 
ఇష్టమైన ఫుడ్మాంసాహారం 

Gautham Krishna Education

క్వాలిఫికేషన్స్ MBBS
కాలేజీ / యూనివర్సిటీ శారదా విశ్వ విద్యాలయం 
స్కూల్ తెలియదు 

Gautham Krishna Carrier

సీరియళ్స్బిగ్ బాస్ 7 తెలుగు 
సినిమాలుఆకాశ విదుల్లో  

Gautham Krishna Family

అమ్మ తెలియదు 
నాన్న  తెలియదు 
అన్న/తమ్ముడు తెలియదు 
అక్క/చెల్లె తెలియదు 
భర్త / భార్య అవివాహితుడు 
పిల్లలు  లేరు 

Your Page Title

show your love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top