BiggBoss7Telugu Day 14 దన్ దనా దన్ దరవేరా అని గణపతి సాంగ్ తో ఎంట్రీ ఇస్తాడు నాగార్జున ..
పవర్ అస్త్ర రూల్స్ మర్చేస్త :
బిగ్బాస్ అనేది ఈ సీజన్లో ఉల్టా పల్టా.. బిగ్బాస్ ఎప్పుడైనా రూల్స్ మార్చవచ్చు అంటూ నిన్న పవర్ అస్త్ర దొంగతనం చేయడానికి వీలు లేదని చెప్పాను. 24hrs గడిచిన శివాజీ తన పవర్ అస్త్రనీ నిన్నటి నుండి ఆ టేబుల్ పైనే విడిచి పెట్టాడు. ఇప్పుడు రూల్స్ మారుస్తామని జోక్ చేసి దాన్ని శివాజీకే ఇప్పించేస్తాడు.
బీబీ సామ్రాజ్యం :
సండే ఫండ్ లో భాగంగా బీబీ సామ్రాజ్యం అనే ఒక గేమ్ ఆడిపిస్తాడు. నాగార్జున లెక్క ప్రకారం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాహుబలి లాంటివారే అంటాడు.
తలలేని మొండెంతో మాత్రమే ఉన్న కట్టప్ప , భల్లాలదేవ ఇద్దరి కటౌట్స్ అక్కడ పెడతారు. హౌస్ లో ఎవరు ఎవరికి కట్టప్ప (వెన్నుపోటు) ఎవరు బల్లాల దేవా (శత్రువు) అని వారిని ఆ కటౌట్స్ దగ్గర నిలబెట్టి అందుకు గల కారణాలు చెప్పమంటాడు.
శత్రువు – వెన్నుపోటు :
1 బాలల దేవగ ప్రిన్స్ ని స్ట్రాంగ్ కంటెంట్ కాబట్టి శత్రువు గాను.. టీం ని డివైడ్ చేసి వెన్నుపోటు పొడిచాడని అందుకే కట్టప్ప గా గౌతమ్ కృష్ణుని అనుకుంటున్నాను అంటుంది శోభ శెట్టి.
( ఇ ది చ ద వం డి : శో భ శె ట్టి బ యో గ్ర ఫీ )
2) ప్రిన్స్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్నాడు అందుకు గాను బళ్ళలదేవగ. టీం కి వ్యతిరేకంగా రతిక ఉంది అందుకని కట్టప్పగా రతికానీ సెలెక్ట్ చేసుకున్నాను అంటాడు గౌతమ్ కృష్ణ.BiggBoss7Telugu Day 14
3) పర్సనల్ గా డిస్కషన్ చేయడానికి తేజా ఒప్పుకోలేడు అందుకే తేజానీ కట్టప్పగా సెలెక్ట్ చేసుకుంటుంది… టీమ్ లో డిస్కస్ చేయడానికి ఒప్పుకోలెడని భల్లాలదేవగ గౌతమ్ ని సెలెక్ట్ చేసుకుంటుంది రతిక.
4) శివాజీ బల్లాలదేవగ అతని స్టేటస్ అర్థం కావాలి శత్రువుగా ఎన్నుకుంటాడు.. పుల్లింగ్ గేమ్ లో ముందుకు నెట్టినందుకుగాను కట్టప్ప గా గౌతమ్ కృష్ణని సెలెక్ట్ చేసుకుంటున్నాను అంటాడు తేజ..
5) పల్లవి ప్రశాంత్ ని బల్లాలదేవగ తనకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి సెలెక్ట్ చేసుకున్నానని… తేజ తను ఆటాడకుండా అందరి ఆట ఆడుతున్నాడని అందుకే ఇక్కడ కట్టాప్పగా ఎన్నుకున్నాను అంటాడు శివాజీ.
6) BiggBoss7Telugu Day 14 మా టీం విషయాలన్నీ బయట చెప్పినందుకు గాను కట్టప్ప గా తేజాని, స్ట్రాంగ్ అప్పోనెంట్ గా శివాజీ ఉన్నాడు కాబట్టి బల్లాల దేవాగా సెలెక్ట్ చేసుకుంటాడు ప్రశాంత్.
నామినేషన్ లో అన్ని ఉన్న వాళ్ళని సేవ్ చేయడానికి వారి చేతికి బాక్స్ ఇచ్చి అందులో యాంగ్రీ ఇమేజస్ ఉన్నవాళ్లు అంత నాట్ సేఫ్… స్మైల్ ఏమోజి ఉన్నవాళ్లు సేఫ్ గా ఉంటారని చెప్తాడు నాగార్జున.BiggBoss7Telugu Day 14 ఇందులో ప్రిన్స్ యావర్ సేవ్ అవుతాడు..
7) స్ట్రాంగ్ కంటెస్టెంట్ బల్లలా దేవగా సందీప్ మాస్టర్ నీ, గేమ్స్ స్ట్రిక్ట్ గా ఆడినందుకు కట్టప్పగా శుభశ్రీని సెలెక్ట్ చేసుకుంటుంది దామిని.
8) గ్రూప్ గా ఫాం ఐయ్యారుఅన్నందుకు గాను కట్టప్పాగా శివాజీని .. పవర్ అస్త్రని దొంగతనం చేసినందుకుగాను బళ్ళలాదేవగ శుభశ్రీని సెలెక్ట్ చేసుకుంటాడు సందీప్.
9) BiggBoss7Telugu Day 14 Highlights బాల్లలా దేవగ సందీప్ మాస్టర్ ని. కట్టప్ప గా తేజాని సెలెక్ట్ చేసుకుంటుంది శుభ శ్రీ..
స్టోర్ రూమ్ లో నుండి BiggBoss7Telugu Day 14 Highlightsమిర్చి మొక్క తెప్పించి జాగ్రత్తగా చూసుకోమని ప్రశాంత్ ఇప్పిస్తాడు నాగార్జున..
10) బళ్ళలా దేవాగా సందీప్ ని, కట్టప్పగా శివాజీని సెలెక్ట్ చేసుకుంటుంది ప్రియాంక జైన్.
11)BiggBoss7Telugu Day 14 Highlights కట్టప్ప గా సందీప్ ని.. బల్లాల దేవాగా శివాజీని సెలెక్ట్ చేసుకుంటాడు ప్రిన్స్
12) గౌతమ్ ని కట్టప్ప గా, సందీప్ మాస్టర్ బళ్ళలదేవాగా సెలెక్ట్ చేసుకుంటాడు అమర్.
13) BiggBoss7Telugu Day 14 కట్టప్ప గా ప్రిన్స్ నీ బల్లలా దేవగ ప్రశాంత్ నీ సెలెక్ట్ చేసుకుంటుంది షకీలా..
సేవ్ టైమ్ :
బాక్స్ లో ‘key’s ఇచ్చి అందులో రెడ్ కీ వుంటే నాట్ సేఫ్ , గ్రీన్ “కీ” ఉంటే సేఫ్ గా ప్రకటిస్తాడు నాగార్జున. ఇందులో రతిక సేఫ్ అవుతుంది.
గెస్ చెయ్యు గురు :
కొంచెం గెస్ చెయ్యు గురు అనే గేమ్ కోసం రణధీర టీం ని మహాబలి టీం ని వేరుగా చేసి స్క్రీన్ పైన ఇచ్చే కాస్ట్యూమ్ ఆధారంగా సినిమా పేరుని లేదా సినిమా హీరో హీరోయిన్ పేరునీ చెప్పమంటాడు నాగార్జున.
ఎవరు ముందు బెల్ కొడితే వారే ఆన్సర్ చెప్పాలి.. మహాబలిటీం నుంచి ప్రశాంత్ రణధీరటీం నుంచి మొదట ప్రియాంక తరువాత అమర్డెప్ బెల్ కొట్టడానికి వస్తారు ..
(V O T E H E R E F O R Y O U R F A V O R A T E C O N T E S T A N T )
BiggBoss7Telugu Day 14 Highlightsప్రశాంత్ ఇంత ఫాస్టా :
ఫస్ట్ పోస్టర్ చూసి ప్రశాంత్ బెల్ మోగించడంతో పుష్పాగా చెప్పేస్తారు మహాబలి టీం . వారికి మొదటి పాయింట్ వస్తుంది
తర్వాత బాలకృష్ణ గారి భగవత్ కేసరి పోస్టర్ని కూడా చెప్తారు మహాబలి టీమ్ … ,BiggBoss7Telugu Day 14తర్వాత చిరంజీవి గారి ఇంద్ర సినిమా పోస్టర్ చూపిస్తారు దానికి మహాబలి టీమే ఆన్సర్ చేస్తుంది.
మార్హర్షి లోని మహేష్ బాబు పోస్టర్ను కరెక్ట్ గా చెప్తారు రణధీర టీం.. నాగార్జున గారి సోగ్గాడే చిన్నినాయన పోస్టర్ను కరెక్ట్ గా చెప్తారు మహాబలి టీం.
శోభ , ప్రశాంత్ సేవ్ :
ఇంకొకరిని సేవ్ చేయడానికి తలపైన ఆవు హ్యాట్ పెట్టుకోమంటాడు అందులో ఎవరికైతే గాడిద సౌండ్ వస్తుందో వారు నాట్ సేవ్ అయినట్టు ఆవు సౌండ్ ఎవరికైతే వస్తుందో వారు సేవ్ ఐనట్టు ఇందులో హార్ట్ పెడతారు. ఇందులో శోభా శెట్టి , ప్రశాంత్ సేవ్ అవుతారు..
తర్వాత ఆట మల్లి ప్రారంభమవుతుంది ఎన్టీఆర్ దేవర పోస్టర్ చూపిస్తారు బెల్ కొట్టడంలో ప్రశాంత్ ఫాస్ట్ గా ఉండడంతో ప్రతిసారి అవకాశం మహాబలి టీం కి వస్తుంది దీన్ని కూడా కరెక్ట్ గా గెస్ చేస్తారు…
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పోస్ట్ అని కరెక్ట్ గా గెస్ చేస్తారు మహాబలి టీం. ప్రభాస్ చత్రపతి పోస్టర్ని కూడా కరెక్ట్ గా గెస్ చేస్తారు మహాబలిటీమ్..
( ఇ ది చ ద వం డి : ర తి క బ యో గ్ర ఫీ )
శుభ శ్రీ, గౌతమ్ ని తర్వాత ప్రశాంత్, రతిక జోడితో డాన్స్ చేయిస్తాడు నాగార్జున..
గేమ్ చేంజర్ రాంచరణ్ గెస్ చేస్తారు రణధీర టీం.
తర్వాత రవితేజ గారిని గెస్ చేస్తారు మహాబలి టీం
సిన్సియర్ లవర్ అనే పాటకు ప్రశాంత్ కనెక్టెడ్ డాన్స్ చేస్తాడు. తర్వాత ప్రిన్స్ తో ప్రశాంత్ తో కలిపి డాన్స్ చేయిస్తాడు నాగార్జున ..BiggBoss7Telugu Day 14 లో తర్వాత గేమ్ ముగిస్తుంది అందులో ప్రశాంత్ వాళ్ళ మహాబలి టీం గెలుస్తుంది గెలిచిన టీం కి లగ్జరీ బడ్జెట్ ఉంటుందని నాగార్జున గారు చెప్పి ఆ బడ్జెట్ని వారికి ఇస్తారు..
తర్వాత మీమ్ ఆఫ్ ది డే గా గౌతమ్ కృష్ణ వీడియో చూపిస్తాడు హిందీ రాని ఫ్రెండ్ అని..
ఒకరిని సేవ్ చేయాలనుకుంటాడు అప్పుడు గౌతమ్ సేవ్ అవుతాడు.. చివరగా తేజ షకీల ఇద్దర్ని యాక్టివిటీ రూమ్ కి పిలుస్తాడు నాగార్జున అక్కడ ఉన్న మాయాఅస్త్రంలో నుండి ఎవరి ఫోటో అయితే వస్తుందో వారు సేవ్ ఐనట్టు .. రానివారు ఎలిమినేట్ అయినట్టు..
ఇందులో తేజ ఫోటో వస్తుంది షకీలా ఎలిమినేట్ అవుతుంది..
రెండవ వారం ఎలిమినేషన్ :
షకీలా ఎలిమినేట్ ఐయ్యి స్టేజి మీదకి వస్తుంది… ఆమె బిగ్బాస్ జర్నీ చూపిస్తాడు నాగార్జున… స్టేజ్ పైన టాస్క్ ఇస్తాడు..BiggBoss7Telugu Day 14
ఇంద్రధనస్సులో ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క పేరు పెడతాడు అందులో మొదట స్నేహపూర్వకంగా ఎవరు ఉంటారు అంటే ప్రియాంక పేరు చెబుతుంది షకీలా… తనే గొప్ప అనుకునేవాడిగా ప్రిన్స్ ని..ఆవేశ పరుడుగ ప్రశాంత్ నీ… నమ్మకస్తురాలుగా దామిని.. స్టోన్ హార్టెడ్ గా రతికానీ.. హ్యాపీనెస్ శివాజీని సెలెక్ట్ చేసుకుంటుంది షకీలా… ఇది ఈరోజు ఎపిసోడ్. రేపటి నుండి ఓటింగ్ ప్రారంభం అవుతుంది ఓటింగ్ & రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
Bigg Boss 7 TELUGU VOTING