Bigg Boss 7 Telugu Day 10 ఈరోజు ఇంటి సభ్యులు నిన్న గడిచిన గేమ్ ఫుల్ రాజా ఫుల్ లో ఏ విధంగా మనం ఓడిపోయాం పవర్ ని ఎలా ఉపయోగించుకోలేకపోయాం అని మాట్లాడుకుంటున్నారు.
దొంగతనం ఎలా చేద్దాం ??
బిగ్ బాస్ 7 తెలుగు డే 10 లో ఫిజికల్ గా కాకుండా ఎలా key ని తీసుకోవాలి అని తేజ ఆలోచిస్తున్నాడు key కావాలంటే గేమ్ ఆడాలని ఏం లేదు కదా దొంగతనం కూడా చేయొచ్చు అని గౌతమ్ సలహా ఇస్తాడు .
బిగ్ బాస్ 7 తెలుగు డే 10 Key చేతులు మారుతున్నాయి మనం టార్గెట్ ఇప్పుడు key ని దొంగతనం ఎలా చేయాలని అనలైజ్ చేస్తున్నారు మహాబలి టీం అప్పుడు ప్రియాంకనీ రతిక చూస్తున్నది key దాచేయు అమర్ అంటున్నది.
అప్పుడు దామిని, రతిక మాట్లాడుకుంటూ key ప్రియాంక ప్యాకెట్ లో ఉందనుకుంటా కాదు కాదు శివాజీ దగ్గర ఉంది అని వారికి వారే అయోమయంలో పడుతున్నారు అందరూ ఎప్పుడు పడుకుంటారా అని ఎదురుచూస్తున్న మహాబలి టీమ్ కానీ key ని శివాజీ జాగ్రత్తగా తన నడుము బెల్టుకు పెట్టుకుని పడుకున్నాడు ప్రశాంతంగా పడుకో అమర్ ఇక మన key ఎక్కడికి వెళ్ళదు అని శివాజీ నిద్రపోయాడు.
ఏదైతే ఏంటి దీన్ని ఏసెద్ధం;
ఇదంతా వద్దు కానీ సందీపు దగ్గర ఉన్న పవర్ అస్త్రాన్ని దొంగిలిద్దాం అని గౌతమ్ తో రతిక అంటూ పవర్ అస్త్రా ని దొంగలించడానికి ప్లాన్ చేస్తున్నారు అప్పుడు సందీప్ కు అనుమానం వచ్చి ఏదో జరుగుతుంది కానీ ఏం అర్థం కావడం లేదు అని తనలో తాను అనుకుంటున్నాడు
షకీలా దగ్గరకి ఉందనుకొని దొంగలించడానికి దామిని ట్రై చేస్తే శివాజీ మీ వల్ల కాదు కానీ ఈ సలహా డాక్టర్ ఇచ్చాడా వాడేదే ఇదంతా నాకు తెలుసు అయినా మీకు క్లూ ఇస్తా కనుక్కోండి అది ఒక రోజెస్ దగ్గర ఉంది అక్కడ 200 రోజేసు ఉంటాయి ట్రై చేసుకోండి దొరుకుతాదేమో చూద్దాం అని వారిని డైవర్ట్ చేసాడు.
అప్పుడు విఐపి రూమ్ లోని సందీప్ బెడ్ ని వెతుకుతూ రతిక దామిని key కోసం వెతుకుతూన్నారు key దొరకలేదు కానీ పవర్అస్త్ర ఉన్న ప్లేస్ ఏదైతే ఏంటి దీన్ని దొంగలిద్దాం అని అనుకున్నారు.
Bigg Boss 7 Telugu Day 10 ఉదయాన్నే కాఫీ పౌడర్ దాచిన శుభ శ్రీ తో నాకు కావాలి నాకు కావాలి ఒక్క చుక్క ఉంటే చాలు అని అందరూ ఇంటి సభ్యులు బ్రతిమలాడుతున్నారు.
బిగ్ బాస్ 7 తెలుగు డే 10 లో శివాజీ మైండ్ గేమ్ కథ :
సోఫాలో కూర్చొని శివాజీ key ని కనుక్కోవడం మీ వల్ల కాదు కానీ రతికా మీకు ఒక క్లూ ఇస్తా కనుక్కోండి చూద్దాం అంటూ మేఘాలు కామ్ముకున్నయి చినుకులు రాలుతున్నాయి దాని చుట్టూ కంచె ఉంది అప్పుడే గోరింక వచ్చింది అనగానే రతిక అయితే బాత్రూంలో ఉందా అని అడిగింది.ఏమో నాకు తెలీదు కనుక్కో అన్నాడు శివాజీ.మహాబలి టీం తో మనం గేమ్ సరదాగా ఆడుదాం ఫిజికల్ గా ఎందుకు బ్రెయిన్ కు పని చెబుదాం అంటూ తనదైన శైలి లో చెప్పాడు శివాజీ.
బిగ్ బాస్ 7 తెలుగు డే 10 లో శివాజీ దెబ్బకు రాత్రి ఉదయం వెతికి అలసిపోయిన మహాబలి టీమ్, ఇది దొరికేలా లేదు కానీ మనము గెలిచి సాధించుకుందాం అని నిర్ణయానికి వచ్చారు అప్పుడు బిగ్ బాస్ ఫిజికల్ విత్ మైండ్ గేమ్ లాంటి లెఫ్ట్ గేమ్ , రైట్ బ్లూ అంటూ గేమ్ ఆడించాడు ఆ గేమ్ లొ రణధిర టీమ్ గెలిచి ఇంకొక key ని పొందింది రెండవ కీ నీ కూడా సాధించినందుకు బిగ్ బాస్ రణధీర సభ్యులను అభినందించాడు.
టార్గెట్ పవర్ అస్త్రా:
ఇదే సమయంలో మళ్లీ మహాబలి టీమ్ ఇది మన వల్ల కాదు కానీ దొంగతనమే మేలు అని అందరూ చర్చించుకుని శుభశ్రీని రూమ్ లోకి పంపించి key ని దొంగిలిద్దామని వెళ్తే పవర్ అస్త్ర దొంగలించి దాచి పట్టింది అప్పుడు దామిని, శుభశ్రీ మళ్లీ బాత్రూం అనే నెపంతో పవర్ అస్త్ర నీ మార్చి కిచెన్లో దాచి ఏమి తెలియనట్టు మళ్ళీ వచ్చేసారు.
జరిగినది అంతా శుభశ్రీ ,దామిని బిగ్ బాస్ కు చెప్పేశారు అప్పుడు బిగ్ బాస్ ఇంటి సభ్యులు తింటూ ఉండగా మీకు కడుపుకే కాదు మెదడుకి కూడా మేత అవసరమే అంటూ “సప్త సముద్రాలు దాటిన యోధుడు పిల్ల కాలువలో మునిగి చచ్చినట్టు” అని సామెత చెబుతూ ఆ మునిగింది ఎవరు ? ముంచింది ఎవరు ? తెలుసుకోండి అని బిగ్ బాస్ సభ్యులకు తెలియజేస్తాడు అప్పుడు మొదలైన ఆలోచన సందీప్ తో రతిక మాట్లాడుతూ అంటే మనము దొంగతనం చేయొచ్చు అన్నట్టు అనగానే సందీప్ సరేగాని ఎవరు చచ్చారు ఎవరు చంపారు అని అనుకుంటున్నాడు పాపం తన పవర్ అస్త్ర దొంగిలించారు అని తెలియక.
మీ ఫేవరేట్ కంటేస్టెంట్ కి ఓటే వేశారా . ఇక్కడ నొక్కి వేయండి .
ఇది తెలుగు షో యావరు తెలుసుకో:
ఇంటి సభ్యులతో హిందీ మాట్లాడుతున్న ప్రిన్స్ యావరికి బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చాడు ” నేను హిందీ గాని ఇంగ్లీష్ లో కానీ మాట్లాడను తెలుగులోనే మాట్లాడతాను ఇది నా హృదయపూర్వకంగా చెబుతున్న “అని లెటర్లో ఉన్నట్టుగా బిగ్ బాస్ చెప్పేదాకా చదువుతూనే ఉండాలి కానీ బిగ్ బాస్ 7 తెలుగు డే 10 లో ఇది ప్రిన్స్ కి ఇచ్చిన పనిష్మెంట్ లాగా లేదు ప్రేక్షకులకు ఇచ్చిన పనిష్మెంట్ లాగా ఉంది.
ఇప్పుడు శివాజీ పప్పులు ఉడకలేదు:
శివాజీ తేజ తో మాట్లాడుతూ ఫిజికల్ గా కాకుండా ఫెయిర్ గేమ్ ఆడుకో ఎందుకంటే మనది అంతా మైండ్ గేమ్ అంటూ వుండగానే షకీలా ను చెక్ చేస్తాడు తేజ మళ్ళీ ఏమి చేయట్లేదన్నా అని శివాజీ తో అంటే “నీకు దండం రా అయ్యా ఏం చేయకపోతే అది చాలు” అనగానే తేజ కి అర్థమైంది key శివాజీ దగ్గర ఉంది అని.
Bigg Boss 7 Telugu Day 10 లో పనిష్మెంట్ రీడింగ్ చేస్తున్న ప్రిన్స్ దగ్గరికి మహాబలి టీం వచ్చి ఆట పట్టిస్తూ ఉంటే శివాజీకి కోపం వచ్చి మీరందరూ దగ్గరగా ఉంటే వాడు ఎలా కంప్లీట్ చేస్తాడు అంటూనే బిగ్ బాస్ కొంచెం హింసగా ఉంటది ఏమనుకోకు అంటూ కెమెరాకి చెప్పి డంబిల్స్ పడేస్తూ అందరితో వాదన పెట్టుకోవాలని ట్రై చేశారు కానీ ఎవరు రెస్పాన్స్ కాకపోయేసరికి వదిలేసి వెళ్ళిపోతాడు.
Bigg Boss 7 Telugu Day 10 Highlights ఇక చాలు:
బిగ్ బాస్ మాట్లాడుతూ ప్రిన్స్ మీరు ఇప్పటివరకు చూసి చదివారు ఇప్పుడు చూడక చదువుతారు అని అనుకుంటున్నా అనగానే యావర్ చదవడం కంప్లీట్ చేస్తాడు చేయగానే మీ పనిష్మెంట్ కంప్లీట్ అయింది అని బిగ్ బాస్ అంటారు.
పవర్ ఆస్త్రా కి మీరే అర్హులు :
రెండవ Key ని సాధించిన రణధీర టీం ని బిగ్బాస్ అభినందిస్తూ మీ మాయా అస్త్రం ఇక్కడితో పూర్తయింది అనగానే అందరూ సంబరాలు చేసుకున్నారు రణధీర టీం దగ్గర ఉన్న keys ని ఆక్టివిటీ రూమ్ లో పెట్టగానే అందులో నుంచి మాయాస్త్రం బయటకు వచ్చింది దానిలో ఉన్న ఆరు ఆస్త్రాలని ఒక్కొక్కటిగా ఆరుగురు తీసుకున్నారు అప్పుడు మీరు పవర్ అస్త్రానికి సాధించటానికి మీ ఆరుగురు లో ఎవరో ఒకరు వస్తారని గమనించండి అని బిగ్ బాస్ ముగించాడు.
Bigg Boss 7 Telugu Day 10 | Bigg Boss 7 Telugu Day 10 highlight | Bigg boss 7 telugu today episode | Bigg boss 7 telugu Love tracks.
Pingback: BiggBoss7 Telugu Day 12 Promo । నేను డాక్టర్ని.. నా దగ్గర కాదు నీ ఏషాలు | BIGG BOSS 7 TELUGU VOTING