bigg boss 7 telugu voting । bigg boss voting । bigg boss voting results today .। bigg boss online vote । bigg boss 7 voting results
బిగ్ బాస్ వివిధ రంగాలకు చెందిన కొంతమంది సభ్యులను ఒక హౌస్ లోకి పంపించి వారికి వివిధ టాస్కులు ఇచ్చి వారిలోని నైపుణ్యాన్ని ఆలోచన సామర్ధ్యాన్ని శారీరక దృఢత్వాన్ని పరీక్షించి జనాలకి చూపిస్తుంది. దీనిద్వారా ప్రజలు సొంతంగా ఓటింగ్ ద్వారా సభ్యులను విజేతగా నిలిపే సామర్థ్యాన్ని ప్రజలకు ఇచ్చింది. అలాగే ఎవరైతే సభ్యులు సరిగా ఉండరో వారిని ప్రతి వారం ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా హౌస్ నుండి బయటికి పంపిస్తారు. అంటే ప్రజలు విజేతలను నిర్ణయిస్తారు, అనర్హులను బయటకు పంపిస్తారు అన్నమాట.
బిగ్ బాస్ సభ్యులను ఎన్నుకొనే విధానం:
వివిధ రంగాలలో మంచి పేరు ఉన్న వ్యక్తులను యూట్యూబ్లో ఎక్కువ వైరల్ అయితున్న వారిని ఇంస్టాగ్రామ్ లో ఎక్కువ మంది ఫాలో అవుతున్న వారిని మార్గదర్శకంగా ఉన్న వారిని డ్యాన్స్ లో తమ ప్రతిభను చూపించిన వారిని అలాగే ప్రజా సేవ చేసుకునే వారిని వివిధ రకాలుగా ప్రజలచే గుర్తించబడిన వ్యక్తులను వారి సమ్మతితో బిగ్ బాస్ హౌస్ లోకి ఆహ్వానిస్తారు. అలాగే ఎవరైతే ట్రాన్స్ జెండర్ అయి ఉండి వారి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించి మార్గదర్శకంగా ఉంటారు వారిని కూడా తీసుకుంటారు.

బిగ్ బాస్ సీజన్ 7:
ఈ సీజన్ కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబర్ 3 న అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది.
ఈసారి గతంలో జరిగిన సీజన్లో కాకుండా కొంత భిన్నంగా చేయాలనే ఉద్దేశంతో ఉల్టా పుల్టా అనే కొత్త కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది.
ఈ ఉల్టా పుల్టా కాన్సెప్ట్ ఆధారంగానే బిగ్ బాస్ హౌస్ ని కొంత భిన్నంగా తయారు చేశారు. గతంలో లాగా అందరూ ఒకే గదిలో ఉండకుండా గ్రూపులు గ్రూపులుగా డివైడ్ చేసింది అంటే సభ్యులలో గ్రూపు పంచాయతీలు పెట్టడానికి రెడీగా బిగ్ బాస్ ఏర్పాట్లు చేసింది .దీనికి తగ్గట్టుగా ఇంటిలోని సభ్యులను కన్ఫర్మ్ చేయకుండా కంటెస్టెంట్ గా మాత్రమే తీసుకుంటున్నాము అని వారిని హౌస్ లోకి తీసుకున్నారు.
గతంలో జరిగిన కొన్ని తప్పిదాలను ఇప్పుడు చేయకుండా ఉండడానికి బిగ్ బాస్ కొత్త రకంగా ఆలోచిస్తుంది.
బిగ్ బాస్ సీజన్ 7 లోని సభ్యులు:
•మొదటి కంటెస్టెంట్ గా ప్రియాంక జైన్ ఈమె ఒక సీరియల్ యాక్టర్.
•రెండవ కంటెస్టెంట్ గా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన మాజీ హీరో శివాజీ ఇతను రాజకీయ నాయకుడు మరియు విశ్లేషకుడు
•మూడవ కంటెస్టెంట్ గా సింగర్ దామిని ప్రతి సీజన్లో ఒక సింగర్ని కంటెస్టెంట్ గా తీసుకుంటారు ఈసారి సింగర్ దామిని ని తీసుకున్నారు.
•నాలుగో కంటెస్టెంట్ గా ప్రిన్స్ యావార్ ని తీసుకున్నారు ఇతను ఒక సీరియల్ యాక్టర్ ఇతనికి తెలుగు సరిగా రాదు.
•ఐదవ కంటెస్టెంట్ గా శుభశ్రీ నాయర్ తీసుకున్నారు ఈమె సినిమా యాక్టర్ మరియు లాయర్. ఈమెకు కూడా తెలుగు రాదు.
•ఆరవ కంటెస్టెంట్ గా షకీల బేగం ని తీసుకున్నారు ఈమె మాజీ బి గ్రేడ్ నటి అయితే ప్రతిసారి ఒక ట్రాన్స్ జెండర్ ని కంటెస్టెంట్ గా బిగ్ బాస్ తీసుకునేది కానీ ఈసారి ట్రాన్స్ జెండర్ లకి సేవలు చేసే షకీలాను తీసుకున్నారు.
•ఏడవ కంటెస్టెంట్ గా ఆట సందీప్ ని తీసుకున్నారు ఇతను ఒక డ్యాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ .
•8వ కంటెస్టెంట్ శోభా శెట్టి ఈమె ఒక సీరియల్ యాక్టర్ కార్తీకదీపం లో ఫేమస్ అయిన డాక్టర్ మోనితగా అందరికీ సుపరిచితం.
•తొమ్మిదో కంటెస్టెంట్ గా టేస్టీ తేజ అనే ఒక యూట్యూబ రు తీసుకున్నారు ఇతను జబర్దస్త్ తేజ గా కూడా అందరికీ తెలుసు .
•పదవ కంటెస్టెంట్ గా ప్రతి ఒక్క రోజుని తీసుకున్నారు అండ్ యాక్టర్ ఇంతకుముందు పటాస్ ప్రియాంకగా అందరికీ తెలుసు.
•11వ కంటెస్టెంట్ గా సీరియల్ యాక్టర్ గౌతమ్ కృష్ణ ని తీసుకున్నారు
•12వ కంటెస్టెంట్ గా మాజీ హీరోయిన్ కిరణ్ రాథోడ్ ని తీసుకున్నారు. తెలుగులో చాలా సినిమాలు చేసింది కానీ తెలుగు సరిగ్గా రాదు
•13వ కంటెస్టెంట్ గా యూట్యూబరు పల్లవి ప్రశాంత్ ని తీసుకున్నారు ఇతను రైతుబిడ్డగా అందరికీ తెలుసు రైతుబిడ్డ అనే ఒక సానుభూతి ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించాడు తనని ఒక సామాన్య వ్యక్తిగా పరిగణించాల్సి ఉంటుంది
•14 వ చివరి కంటెస్టెంట్ గా అమర్దీప్ చౌదరి ఈయన ఒక సీరియల్ యాక్టర్ ఇతనికి ఇన్ స్టాగ్రామ్ లో చాలా ఫాలోవర్స్ ఉన్నారు ఇతను సినిమాలోని డైలాగ్స్ ని అనుకరిస్తూ ఫేమ్ సంపాదించాడు.
bigg boss 7 Telugu voting విధానం :
గతంలో బిగ్ బాస్ లోని సభ్యులకు ఓటింగ్ చేయాల్సినప్పుడు ఒక ఐడి మీద పది ఓటింగ్ చేసే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు బిగ్ బాస్ వినూత్నంగా ఆలోచించి ఒక ఐడి మీద ఒకటే ఓట్ అంటే ఎవరైనా ఒక ఓట్ మాత్రమే ఒక కంటెస్టెంట్ కి మాత్రమే వేయాలి. Click Here to Vote
ఓటు వేయాలి అంటే డిస్నీ హాట్ స్టార్ యాప్ లో వేయవచ్చు లేదా వారికి సంబంధించిన మొబైల్ నెంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వచ్చు మిస్సిడ్ కాల్ కూడా ఒకసారి మాత్రమే ఇవ్వచ్చు.
సభ్యులకు కేటాయించబడిన మిస్డ్ కాల్ నెంబర్స్:
1 . అమర్ దీప్ చౌదరి – మిస్డ్ కాల్ నంబర్ – 8886676901
2 . దామిని – మిస్డ్ కాల్ నంబర్ – 8886676902
3. గౌతమ్ కృష్ణ – మిస్డ్ కాల్ నంబర్ 8886676903
4. కిరణ్ రాథోడ్ – మిస్డ్ కాల్ నంబర్ 8886676904
5. పల్లవి ప్రశాంత్ – మిస్డ్ కాల్ నంబర్ – 8886676905
6. ప్రిన్స్ యావర్ – మిస్డ్ కాల్ నంబర్ – 8886676906
7. ప్రియాంక జైన్ – మిస్డ్ కాల్ నంబర్ – 8886676907
8. రతికా రోజ్ – మిస్డ్ కాల్ నంబర్ 8886676908
9. ఆటా సందీప్ – మిస్డ్ కాల్ నంబర్ – 8886676909
10. షకీలా – మిస్డ్ కాల్ నంబర్ – 8886676910
11. శోభా శెట్టి – మిస్డ్ కాల్ నంబరు – 8886676911
12. శివాజీ – మిస్డ్ కాల్ నంబర్ – 8886676912
13. శుభ శ్రీ – మిస్డ్ కాల్ నంబర్ – 8886676913
14. టేస్టీ తేజ – మిస్డ్ కాల్ నంబర్ – 8886676914
ఎలిమినేషన్ ప్రక్రియ :
బిగ్ బాస్ లోని సభ్యుల ఎలిమినేషన్ ప్రక్రియ ప్రజలు లేదా అభిమానులు వేసే ఓటింగ్ విధానం మీద ఆధారపడి ఉంటుంది bigg boss vote Telugu లో అత్యధిక ఓటింగ్ వచ్చినవారు హౌస్ లో కొనసాగుతారు అతి తక్కువ ఓటింగ్ వచ్చినవారు ప్రతి వారం ఒకరి చొప్పున ఎలిమినేట్ అవుతూ ఉంటారు. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు కంప్లీట్ చేసినవారికి ఎలిమినేషన్ ప్రక్రియ నుండి కాపాడబడతారు దీనినే ఇమ్యూనిటీ పవర్ సాధించడం అంటారు ఇది వన్ వీక్ లేదా త్రీ వీక్స్ అయినా ఉండొచ్చు అది బిగ్ బాస్ యొక్క విచక్షణ పైన ఆధారపడి ఉంటుంది.
బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ ప్రక్రియ విధానం:
బిగ్ బాస్ ప్రతి వారం నామినేషన్ ప్రక్రియను ముగించిన తర్వాత కొన్ని రకాల ప్రత్యేక టాస్క్ లను ఇస్తాడు వారిలో విజేతగా నిలిచి కెప్టెన్ అవ్వడానికి అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇలా కెప్టెన్ అయిన వారికి తర్వాతి వారం నామినేషన్ ప్రక్రియలో లేకుండా ఉంటారు ఆ వారం వీరు రక్షించబడతారు.
వీరికి హౌస్ లోని సభ్యుల పై కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి హౌస్ లోని వివిధ పనులను వీరు ఒక్కొక్కరిగా అప్పగించి పర్యవేక్షించాల్సి ఉంటుంది. సభ్యులలో ఎవరైనా హౌస్ రూల్స్ ని అతిక్రమించిన వారి ని బిగ్ బాస్ ఆదేశాల మేరకు వారికి శిక్షలు అమలుపరచాల్సిన ఉంటుంది.
ప్రతివారం హోస్ట్ ఎంట్రీ :
ప్రతివారం చివరన( హోస్ట్ )నాగార్జున ఎంట్రీ ఇస్తాడు సండే ఫన్ డే కాన్సెప్ట్ తో కొంతమంది సెలబ్రిటీలను తీసుకువచ్చి సభ్యులకు పరిచయం చేసి వారి ఒపీనియన్ తీసుకుంటాడు మరియు గత వారంలో సభ్యులు చేసిన తప్పిదాలను, చేసిన కాంట్రవర్సీలను నాగార్జున వివరించి వారిని సరైన దారిలో ఉంచుతాడు. అవసరమైన వారికి వార్నింగ్ కూడా ఇస్తాడు. bigg boss vote Telugu తక్కువ ఉన్నవారిని ఎలిమినటే చేస్తాడు
ప్రతి వారం సోమవారం నుండి శుక్రవారం వరకు జరిగిన ఓటింగ్ లో ఎక్కువ వోట్లు వచ్చిన వారిని శని , ఆది వారాల్లో సేవ్ చేసి bigg boss 7 voting results లో తక్కువ వోట్లు వచ్చిన వారిని హౌస్ నుండి అధివరం రాత్రి పంపించేస్తారు .
Bigg Boss 7 Voting Results కోసం ఇక్కడ క్లిక్ చేయండి
bigg boss 7 Telugu voting । bigg boss voting । bigg boss voting results today । bigg boss online vote । bigg boss 7 voting results
Read More :-
- (Final list) bigg boss 7 telugu contestants list With photos। Bigg Boss Telugu Season 7 Contestants list.
- BIGG BOSS 7 TELUGU DAY 3 HIGHLIGHTS|రొమాంటిక్ ‘ఛీ’… గౌతం, శుభశ్రీ కి చెవిలో ఏం చెప్పాడు.
- Bigg Boss Telugu 7 Day 04 highlight । నా ఎక్స్ ని మిస్ అవుతున్న : నా లవర్ నా ఎక్స్ లా ఉండాలి .
- Bigg Boss 7 telugu Day 5 Highlights । నీకు నేను ఓకేనా కాదంటే నీతో మాట్లాడను – 2 లవ్ ట్రాకులు
- subha shree (Bigg Boss 7 telugu) Biography, wiki, Age, Family, Height, Movies, Husbend, Bigg Boss 7 Telugu, And More
- shobha shetty (Bigg Boss 7 telugu) Biography, wiki, Age, Family, Height, Movies, Husbend, Bigg Boss 7 Telugu, And More